(1)మరీచి కొడుకు కశ్యప ప్రజాపతి. బ్రహ్మదేవుడి కుడి చేతి బొటన వేలి నుండి దక్షుడు అనే పురుషుడు, ఎడమచేతి బొటన వేలి నుండి ధరణి అనే స్త్రీ జన్మించారు. వారు ఇరువురికి వెయ్యి మంది మహా రుషులు జన్మించారు. (2)బ్రహ్మ మానస పుత్రులలో రెండవ వాడైన అంగిరుసున కు, ఉతధ్యుడు, బృహస్పతి, సంవర్తుడు అనే కొడుకులు పుట్టారు. బృహస్పతి దేవతలకు గురువు ఐనాడు. (3).అత్రి అనే మానసపుత్రునికి అనేక మంది మహా మునులు జన్మించారు.(4) పులస్త్యుడు అనే బ్రహ్మ మానసపుత్రునకు, రాక్షసులు జన్మించారు. (5)పులహుడు అనే మానస పుత్రునకు, కిన్నరలు, కింపురుషులు జన్మించారు.(6)క్రతువు అనే మాన సపుత్రునకు పక్షి జాతి పుట్టింది.
॥ శ్రీః ॥
12.201. అధ్యాయః 201
Mahabharata - Shanti Parva - Chapter Topics
భీష్మేణ యుధిష్ఠిరంప్రతి మనుబృహస్పతిసంవాదానువాదః॥ 1॥
Mahabharata - Shanti Parva - Chapter Text
మనురువాచ। 12-201-0x(6047)(72983)
యదింద్రియైస్తూపగతైః పురస్తా
త్ప్రాప్తాన్గుణాన్సంస్మరతే చిరాయ।
తేష్వింద్రియేషూపహతేషు పశ్చా
త్స బుద్ధిరూపః పరమః స్వభావః॥ 12-201-1(72984)
య ఇంద్రియార్థాన్యుగపత్సమంతా
న్నావేక్షతే కృత్స్నశస్తుల్యకాలం।
యథాక్రమం సంచరతే స విద్వాం
స్తస్మాత్స ఏకః పరమః శరీరీ॥ 12-201-2(72985)
రజస్తమః సత్వమథో తృతీయం
గచ్ఛత్యసౌ జ్ఞానగుణాన్విరూపాన్।
`న తైర్నిబద్ధః స తు బధ్నాతి విశ్వం
న చానుయాతీహాగుణాన్పరాత్మా।'
తథేంద్రియాణ్యావిశతే శరీరీ
హుతాశనం వాయురివేంధనస్థం॥ 12-201-3(72986)
న చక్షుషా పశ్యతి రూపమాత్మనో
న పశ్యతి స్పర్శనమింద్రియేంద్రియం।
న శ్రోత్రలింగం శ్రవణేన దర్శనం
తథా కృతం పశ్యతి తద్వినశ్యతి॥ 12-201-4(72987)
శ్రోత్రాదీని న పశ్యంతి స్వంస్వమాత్మానమాత్మనా।
సర్వజ్ఞః సర్వదర్శీ చ క్షేత్రజ్ఞస్తాని పశ్యతి॥ 12-201-5(72988)
యథా హిమవతః పార్శ్వే పృష్ఠం చంద్రమసో యథా।
న దృష్టపూర్వం మనుజైర్న చ తన్నాస్తి తావతా॥ 12-201-6(72989)
తద్వద్భూతేషు భూతాత్మా సూక్ష్మో జ్ఞానాత్మవానసౌ।
అదృష్టపూర్వశ్చక్షుర్ంయాం న చాసౌ నాస్తి తావతా॥ 12-201-7(72990)
పశ్యన్నపి యథా లక్ష్మ జనః సోమేన విందతి।
ఏవమస్తి న చోత్పన్నం న చ తన్న పరాయణం॥ 12-201-8(72991)
రూపవంతమరూపత్వాదుదయాస్తమనే బుధాః।
ధియా సమనుపశ్యంతి తద్గతాః సవితుర్గతిం॥ 12-201-9(72992)
తథా బుద్ధిప్రదీపేన దూరస్థం సువిపశ్చితః।
ప్రత్యాసన్నం నిషీదంతి జ్ఞేయం జ్ఞానాభిసంహితం॥ 12-201-10(72993)
న హి స్వల్వనుపాయేన కశ్చిదర్థోఽభిసిద్ధ్యతి।
సూత్రజాలైర్యథా మత్స్యాన్బధ్నంతి జలజీవినః॥ 12-201-11(72994)
మృగైర్మృగాణాం గ్రహణం పక్షిణాం పక్షిభిర్యథా।
గజానాం చ గజైరేవ జ్ఞేయం జ్ఞానేన గృహ్యతే॥ 12-201-12(72995)
అహిరేవ హ్యహేః పాదాన్పశ్యతీతి నిదర్శనం।
తద్వన్మూర్తిషు మూర్తిస్థం జ్ఞేయం జ్ఞానేన పశ్యతి॥ 12-201-13(72996)
నోత్సహంతే యథా వేత్తుమింద్రియైరింద్రియాణ్యపి।
తథైవేహ పరా బుద్ధిః పరం బుద్ధ్యా న పశ్యతి॥ 12-201-14(72997)
యథా చంద్రో హ్యమావాస్యామలింగత్వాన్న దృశ్యతే।
న చ నాశోఽస్య భవతి తథా విద్ధి శరీరిణం॥ 12-201-15(72998)
క్షీణకోశో హ్యమావాస్యాం చంద్రమా న ప్రకాశతే।
తద్వన్మూర్తివిముక్తోఽసౌ శరీరీ నోపలభ్యతే॥ 12-201-16(72999)
యథా కోశాంతరం ప్రాప్య చంద్రమా భ్రాజతే పునః।
తద్వల్లింగాంతరం ప్రాప్య శరీరీ భ్రాజతే పునః॥ 12-201-17(73000)
జన్మ బుద్ధిః క్షయశ్చాస్య ప్రత్యక్షేణోపలభ్యతే।
సా తు చంద్రమసో వ్యక్తిర్న తు తస్య శరీరిణః॥ 12-201-18(73001)
ఉత్పత్తివృద్ధివ్యయతో యథా స ఇతి గృహ్యతే।
చంద్ర ఏవ త్వమావాస్యాం తథా భవతి మూర్తిమాన్॥ 12-201-19(73002)
నాభిసర్పద్విముంచద్వా శశినం దృశ్యతే తమః।
విసృజంశ్చోపసర్పంశ్చ తద్వత్పశ్య శరీరిణం॥ 12-201-20(73003)
యథా చంద్రార్కసంయుక్తం తమస్తదుపలభ్యతే।
తద్వచ్ఛరీరసంయుక్తం జ్ఞానం తదుపలభ్యతే॥ 12-201-21(73004)
యథా చంద్రార్కనిర్ముక్తః స రాహుర్నోపలభ్యతే।
తద్వచ్ఛరీరనిర్ముక్తః శరీరీ నోపలభ్యతే॥ 12-201-22(73005)
యథా చంద్రో హ్యమావాస్యాం నక్షత్రైర్యుజ్యతే గతః।
తద్వచ్ఛరీరనిర్ముక్తః ఫలైర్యుజ్యతి కర్మణః॥ ॥ 12-201-23(73006)
ఇతి శ్రీమన్మహాభారతే శాంతిపర్వణి మోక్షధర్మపర్వణి ఏకాధికద్విశతతమోఽధ్యాయః॥ 201॥
Mahabharata - Shanti Parva - Chapter Footnotes
12-201-4 స్పర్శనమింద్రియాణామితి ధ. పాఠః॥
12-201-8 ఏవమస్తి నవేత్యన్యో న వేత్తి న పరాయణం ఇతి ధ. పాఠః॥
12-201-13 జ్ఞానేన గృహ్యతే ఇతి ట.డ.థ.పాఠః॥
Amaranath Amar
www.sanatanadharm.com
- play store app (
sanatana dharm
)
"Bharathiya Sanatana Dharm" and Sanatana Dharmam & Dharmo rakshati Rakshitha logo are our trademarks. Unauthorised use of "Sanatana Dharmam & Dharmo rakshoati Rakshitha" and the logo is not allowed. Copyright © sanatanadharm.com All Rights Reserved . Made in India.